Big Bash League 2019 : Rashid Khan Plays MS Dhoni's Signature Helicopter Shot Perfectly | Oneindia

2019-01-05 1

Afghan cricketer Rashid Khan was in peak form on Thursday while playing for Adelaide Strikers in Australia's Big Bash League. Khan came to play at number eight for Strikers against Melbourne Renegades and smashed a Dhoni-esque helicopter shot.
#RashidKhan
#BigBashLeague2019
#helicoptershot
#Dhoni
#Dhoniesquehelicoptershot
#Afghancricketer
#AdelaideStrikers
#MelbourneRenegades
#Australia

హెలికాప్టర్ షాట్‌ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు మహేంద్ర సింగ్ ధోని. హెలికాప్టర్ షాట్‌కు క్రికెట్ అభిమానులు అంతలా కనెక్ట్ అవడానికి కారణం ధోనియే. ఆప్ఘనిస్థాన్‌కు చెందిన రషీద్ ఖాన్ కూడా అచ్చం ధోనీ‌లానే హెలికాప్టర్ షాట్‌ ఆడుతూ అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంటున్నాడు.